మధురం మధురం నా ప్రియ

madhuram madhuram naa priya

🎵 TG-1821🌐 Telugu
పల్లవి

మధురం మధురం నా ప్రియ యేసు నీ ప్రేమలో నను నే మరచితినయ్యా (2) వాడిన పువ్వులు వికసింప చేసి పరిమళమిచ్చెడి యేసుని ప్రేమ చెదరిన మనసును చెలిమితో చేర్చి సేదదీర్చిన యేసుని ప్రేమ (2)      ||మధురం||

1వ చరణం

స స ని     ప మ మ రి రి గ    రి రి గ    ని ని స ప ప ని స స       ని స రి స స స       ని స ని ప ప ని స స స స గ     రి రి రి గ     స స స రి     ని ని ని స     ని స ని ప ప ని స ని స ని ప ప ని స మధురం… మధురం… అతిమధురం నీ నామం – కలువరి గిరికరుదెంచితి ప్రభుతో కలుషమెల్ల బాపే కమణీయమైన కలువరి ప్రేమకు సాక్షిగ నను నిలిపె ఎటుల నే… మరతును… ప్రభుని ప్రేమ ఇలలో

Report Error