మహిమ నీకే ప్రభూ - ఘనతనీకే ప్రభూ

mahima niikee prabhuu - ghanataniikee prabhuu

🎵 TG-1167💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

స్తుతియు,మహిమ ఘనతయు - ప్రభావము నీకే ప్రభూ ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే- నా యేసు ప్రభునకే

1వ చరణం

సమీపింపరాని తేజస్సు నందు – వశియించు అమరుండవే శ్రీమంతుడవే- సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే "ఆరాధ"

2వ చరణం

ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే "ఆరాధ"

3వ చరణం

ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి - నను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్‌ ధరనే ప్రచురింప - ఏర్పర్చుకొంటివే "ఆరాధ"

Report Error