మహోన్నతుడా నీ కృపలో నేను

mahoonnathudaa nee krupaloo neenu

🎵 TG-1841🌐 Telugu
పల్లవి

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది (2) ||మహోన్నతుడా||

1వ చరణం

మోడుబారిన జీవితాలను చిగురింప జేయగలవు నీవు మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలియించినా జీవ జలముల ఊట అయిన నీ ఓరన నను నాటితివా వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా వాగ్ధాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా

Report Error