మహోన్నతుడా నీ కృపలో నేను జీవించుట

mahoonnatuddaa nii krupaloo neenu jiivinchutta

🎵 TG-1170💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నాజీవిత ధన్యతై యున్నది

1వ చరణం

మోడు బారిన జీవితాలను - చిగురింప చేయ గలవు నీవు మారా అనుభవం మధురముగా మార్చ గలవు నీవు

2వ చరణం

ఆకు వాడక ఆత్మ ఫలములు ఫలియింప చేయగలవు నీవు జీవ జలముల ఊటయైనా - నీ ఓరను నను నాటితివా..

3వ చరణం

వాడబారని స్వాస్ధ్యము నాకై - పరమందు దాచితివా వాగ్ధాన ఫలము అనుభవింప - నీ కృపలో నన్ను పిలచితివా..

Report Error