మంచి దేవుడు నా యేసయ్యా

manchi deevudu naa yeesayyaa

🎵 TG-2225🌐 Telugu
పల్లవి

మంచి దేవుడు నా యేసయ్యా చింతలన్ని బాపునయ్యా హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయ్యా (2) మహిమా ఘనత ప్రభావము నీకే కృపల వెనక కృపను చూపి విడువక నీ కృపలను చూపిన కృపగల నా యేసు రాజా నీ కృప నాకు చాలునయ్యా (2)         ||మహిమా||

1వ చరణం

మహిమ వెంట మహిమ నొసగి నీ రూపమున నన్ను మార్చి మహిమతో నీవుండు చోటుకి మమ్ము ప్రేమతో పిలచితివి జయము వెంట జయమునిచ్చి జయ జీవితము మాకు ఇచ్చి జయశీలుడు నా యేసు ప్రభువని జయము జయమని పాడెదను

Report Error