నా చిన్ని హృదయమందు యేసు
naa chinni hrudayamandu yeesu
🎵 TG-2504🌐 Telugu
పల్లవి
నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2) పాపము చేయను మోసము చేయను ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2) ||నా చిన్ని||
1వ చరణం
బడికి వెళ్లెద గుడికి వెళ్లెద మంచి చేసెద దేవుని మహిమ పరచెద