నా చిన్ని హృదయముతో నా
naa chinni hrudayamuthoo naa
🎵 TG-2263🌐 Telugu
పల్లవి
నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్ పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగుచేయమని కోరెదన్ (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరుదును మన్నైన నేను మహిమగ మారుటకు నీ మహిమను విడచితివే అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయూ నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని