నా దేవుని కృపవలన సమస్తము

naa deevuni krupavalana samasthamu

🎵 TG-1365🌐 Telugu
పల్లవి

నా దేవుని కృపవలన సమస్తము సమకూడి జరుగును (2) నాకు లేమి లేనే లేదు అపాయమేమియు రానే రాదు (2)       ||నా దేవుని||

1వ చరణం

కరువులో కష్టాలలో ఆయనే నన్ను బలపరుచును ఆయనే నన్ను ఘనపరుచును శ్రమలలో శోధనలో ఆయనే నాకు ఆశ్రయము ఆయనే నాకు అతిశయము ఇరుకులో ఇబ్బందిలో ఆయనే నన్ను విడిపించును ఆయనే నన్ను నడిపించును

Report Error