నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా

naa deevunnnni neenu preemisthunnaa

🎵 TG-2717🌐 Telugu
పల్లవి

నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా (2) రాసాను నేనొక లేఖని పంపాను నేనొక పాటని (2)       ||నా దేవుణ్ణి||

1వ చరణం

నిను చూడక నాకు నిదుర ఏది నీ స్వరము వినక నేనుంటినా నీ సేవకై నన్ను ఏర్పరచావు నీ కొరకు మరణించే ప్రాణం ఉంది

Report Error