నా గుండె చప్పుడు చేస్తుంది
naa gunde chappudu cheesthundi
🎵 TG-2309🌐 Telugu
పల్లవి
నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని (2) పదే పదే పాడుతుంది నా నాలుకా నీకే నా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీవేగా నాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు కేవలం నీ కృపయే ||నా గుండె||
1వ చరణం
నీతోనే ఉండుటకు నన్నెన్నుకున్నావు నీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు నీ పరిపాలనలోన నా ఆత్మనుంచుట నాకెంత భాగ్యము