నా జీవిత భాగస్వామి
naa jeevitha bhaagasvaami
🎵 TG-1947🌐 Telugu
పల్లవి
నా జీవిత భాగస్వామి – నా ప్రియ యేసు స్వామి నా జీవిత భాగస్వామి – ప్రియ వరుడా యేసు స్వామి యేసయ్యా నా స్తుతి పాత్రుడా – యేసయ్యా నా ఘననీయుడా యేసయ్యా నా మహనీయుడా – యేసయ్యా నా ఆరాధ్యుడా (2) అరచేతిలో చెక్కావు – నీ శ్వాసతో నింపావు జీవాత్మగ నను చేసి సృష్టించావు ప్రతిగా నీకేమివ్వగలనేసయ్యా నా సమస్తముతో ఆరాధింతును (2) ||యేసయ్యా||
1వ చరణం
అమితముగా ప్రేమించి – ప్రాణమునే అర్పించి నీ వధువుగా నన్ను స్వీకరించావు (2) నీ ఋణమెలా తీర్చగలనేసయ్యా నా జీవితముతో ఆరాధింతును