నా కలవరములన్ని కనుమరుగు చేసినావు
naa kalavaramulanni kanumarugu cheesinaavu
🎵 TG-1674🌐 Telugu
పల్లవి
నా కలవరములన్ని కనుమరుగు చేసినావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలెలో వ్రాసినావు – (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||
1వ చరణం
నీ చేయి నన్ను సంరక్షించెను నా శత్రువులు కీడు చేయలేకపోయిరి యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివి శాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదు జీవిత కాలమంతా నాకు కీడే లేదు (2) ||నా కలవరము||
2వ చరణం
నిన్ను నమ్మువారు సీయోనులో చేరి నిత్యానందపు భాగ్యమును పొందెదరు