నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
naa mattukaithee brathukuta kreesthee
🎵 TG-1831🌐 Telugu
పల్లవి
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||
1వ చరణం
నీ కృప నాకు చాలును ఇలలో నీవు లేని బ్రతుకే శూన్యము నాలో (2) నీవే నా గొప్ప కాపరివి విడువను నను ఎడబాయనంటివి