నా నోటన్‌ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను

naa noottan‌ krotta paatta naa yeesu ichchenu

🎵 TG-1099💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఆనందముతో హర్షించి పాడెదన్‌ జీవించు కాలమంతయు - హల్లేలూయ....

1వ చరణం

అంధకార పాపమంత - నన్ను చుట్టగా దేవుడే నా వెలుగై - ఆధరించెను

2వ చరణం

దొంగ ఊబి నుండి - నన్ను లేవనెత్తెను రక్తముతో నన్ను కడిగి - శుద్ది చేసెను

3వ చరణం

నాకు తల్లిదండ్రి మరియు - మిత్రుడాయెనే నిందలోర్చి ఆయనను - ప్రకటింతును

4వ చరణం

వ్యాది భాధ లందు నేను - మొర్ర పెట్టగా ఆలకించి బాధ నుండి నన్ను - రక్షించెను

5వ చరణం

భువి లోని భాదలు - నన్నేమి చేయును పరలోక దీవెనకై - వేచి యున్నాను

Report Error