నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు
naa peeree teliyani prajalu endaroo unnaaru
పల్లవి
నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు || 2 || ఎవరైనా మీలో ఒకరైనా - 2 - వెళతార నా ప్రేమను చెబుతారా - 2 "నా పేరే "
1వ చరణం
రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు మారుమూల గ్రామములో ఊరిలో పలు వీధుల్లో || 2 || ఎవరైనా మీలో ఒకరైనా - 2 - వెళతార నా ప్రేమను చెబుతారా - 2 "నా పేరే "
2వ చరణం
వెళ్ళగలిగితె వెళ్ళు తప్పక వెళ్ళండి వెళ్ళలేక పోతె వెళ్లే వారిని పంపండి || 2 || ఎవరైనా మీలో ఒకరైనా - 2 - వెళతార నా ప్రేమను చెబుతారా - 2 "నా పేరే "