నా పేరే తెలియని ప్రజలు

naa peeree theliyani prajalu

🎵 TG-1438🌐 Telugu
పల్లవి

నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు ఎవరైనా – మీలో ఎవరైనా (2) వెళతారా – నా ప్రేమను చెబుతారా రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో (2) ||ఎవరైనా||

1వ చరణం

నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి

Report Error