నా ప్రాణమా యేసయ్యా… నా
naa praannamaa yeesayyaa… naa
🎵 TG-2711🌐 Telugu
పల్లవి
నా ప్రాణమా యేసయ్యా… నా ధ్యానమా యేసయ్యా నా ప్రాణమా నీకే వందనం నా స్నేహమా నీకే స్తోత్రము (2) నిను నే కీర్తింతును మనసారా ధ్యానింతును హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా (2) ||నా ప్రాణమా||
1వ చరణం
నిను విడచి ఉండలేనయ్యా నా దేవ క్షణమైనా బ్రతుకలేనయ్యా సర్వ భూమికి మహారాజ నీవే పూజ్యుడవు నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధ్దుడా సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా మోకరించి ప్రనుతింతును (2) ||హల్లెలూయ||
2వ చరణం
మహిమ కలిగిన లోకములో నీవే రారాజువూ నీ మహిమతో నను నింపిన సర్వశక్తుడవు వేవేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా