నా సఖీ నీవు సౌందర్యవంతురాలవు
naa sakhii niivu saundaryavanturaalavu
పల్లవి
నీ పెదవులు చూడగా తేనియ లొలుకుచున్నవి
1వ చరణం
ప్రేమ సంతోషం సమాధానము చూపుతూ కడవరకు స్థిరపడి నిలకడ కొనసాగుమా ఆ.. ఆ .. ఆరువందల అరువది ఆరు ముద్ర ధరణి లో దాగియుండగా ఉపచారము చేయుచుండుమా అపచారము మానివేయుమా ||నా సఖీ||
2వ చరణం
మనస్సు పెట్టబోకు ధనం మీద ధనం మీద ఆశతో ప్రభుని ఎదురుచూసి మోసపోకు సోదరా ||ఆరు|| ||నా సఖీ||
3వ చరణం
దుష్ట క్రియలు అక్రమములు క్రమపరచే కత్తెర వాక్యమనే కత్తెరలో కత్తిరించబడవలె ||ఆరు|| ||నా సఖీ||
4వ చరణం
పదిలముగా కట్టుకొనుము పదిమందిని బాగు చేయుము నీతి నడుము కట్టుకొని ఢాలు చేతబట్టుకొని ||ఆరు|| ||నా సఖీ||