నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా
naa sankata duhkhamulella theeripooyegaa
🎵 TG-2101🌐 Telugu
పల్లవి
నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా నశింపజేయు దూత నన్ను దాటిపోయెను (2) ||నా సంకట||
1వ చరణం
విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా (2) కలిగియున్న రక్షణలో దాగియుంటిని (2) ||నా సంకట||
2వ చరణం
ఇంకా నేను ఫరోకు దాసుడను కాను ఇంకా నేను సీయోను కన్యుడను గాను మార్చబడు నాడు మారా మధురముగా పారు జలము బండనుండి త్రాగుచుండును సౌందర్యమయమగు పరమ కానాను నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు ఆనందమే పరమానందమే కానాను జీవితము నా కానందమే నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును నా యేసు ప్రభువే నా బలము గానము నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా