నా తలంపంతా నీవే యేసయ్యా నే కోరెదంతా నీతోడెకదయ్యా
naa talanpantaa niivee yeesayyaa nee kooredantaa niitooddekadayyaa
పల్లవి
ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ - నీ సేవయే నాభాగ్యం యేసయ్యా
1వ చరణం
అణువణువు నా ప్రాణమంతా వేచియున్నది నీకై నిరతము - 2 నీవే నాకు సర్వము ప్రభువా - 2
2వ చరణం
నిన్ను ఎరుగక నశించిపోతున్న - ఆత్మలభారం నాలోరగిలే - 2 నీకై నేను ముందుకు సాగెద - 2
3వ చరణం
నలిగిపోతుంది నాప్రియ దేశం - శాంతిసమాధనం దయచేయుమయ్యా - 2 రక్షణ ఆనందం నింపుము దేవా - 2