నా తనువు నా మనసు
naa thanuvu naa manasu
🎵 TG-2899🌐 Telugu
పల్లవి
నా తనువు నా మనసు నా నైపుణ్యం నీ కొరకే నా తలంపులు నా మాటలు నా క్రియలు నీ కొరకే నా ప్రయాసే కాదు నీ కరుణతో నిలిచింది ఈ జీవితం నీ నామం కీర్తించాలని నీ బలం చూపించాలని అందుకేగా నన్నిలలో నియమించితివి నీ స్వరూపముగా నీ శ్వాసతో నను సృజియించితివి నీ మహిమగా నేనుండుటకు నీతోనే జీవించుటకు (2) అందుకేగా నన్నిలలో సృజియించితివి ||నా తనువు||
1వ చరణం
గర్భ వాసమున లేనప్పుడే నన్ను ప్రతిష్టించితివి నీ వెలుగునే ప్రకాశించుటకు నీ ప్రేమనే పంచుటకు అందుకేగా నన్నిలలో ప్రతిష్టించితివి