నా యేసు రాజా నా

naa yeesu raajaa naa

🎵 TG-2629🌐 Telugu
పల్లవి

నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా నా యేసు రాజా రాజా – రాజా – రాజా… రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా (2) నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా (2)      ||నా యేసు||

1వ చరణం

వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా నా కన్నీటిని నాట్యముగా మార్చితివా అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే నా నీటి ఊట నీవే అతి కాంక్షనీయుడా ఆనుకొనెద నీ మీద

Report Error