నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా

naadantuu lookaana eedee leedayyaa

🎵 TG-2918🌐 Telugu
పల్లవి

నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2) నీదే నీదే బ్రతుకంతా నీదే ||నాదంటూ||

1వ చరణం

నాకు ఉన్న సామర్ధ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్య నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహం నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం

Report Error