నాకు నీ కృప చాలును
naaku nee krupa chaalunu
🎵 TG-1641🌐 Telugu
పల్లవి
నాకు నీ కృప చాలును ప్రియుడా (2) నాకు నీ కృప చాలును శ్రమలతో నిండిన ఈ జీవితములో నాథా నీ రాక ఆలస్యమైతే పడకుండ నిలబెట్టుము నన్ను జారకుండ కాపాడుము (2) ||నాకు||
1వ చరణం
పాము వలెను వివేకముగను పావురమువలె నిష్కపటముగను (2) ||నాథా||
2వ చరణం
జంట లేని పావురము వలెను మూల్గుచుంటిని నిను చేరుటకై (2) ||నాథా||
3వ చరణం
పాపిని నను కరుణించు దేవా చేరి నిను నే స్తుతియించుచుంటిని