నాతో మాట్లాడు ప్రభువా
naathoo maatlaadu prabhuvaa
🎵 TG-1507🌐 Telugu
పల్లవి
నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా (2) నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా ||నాతో||
1వ చరణం
నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది ||నీవు పలికితే||
2వ చరణం
నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురునిచ్చేది