నడిపిస్తాడు నా దేవుడు

nadipisthaadu naa deevudu

🎵 TG-2760🌐 Telugu
పల్లవి

నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు (2) అడుగులు తడబడినా – అలసట పైబడినా చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి (2)         ||నడిపిస్తాడు||

1వ చరణం

అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు (2)        ||నడిపిస్తాడు||

2వ చరణం

కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన

Report Error