నజరేయుడా నాయేసయ్యా - ఎన్నియుగాలకైనా

najareeyuddaa naayeesayyaa - enniyugaalakainaa

🎵 TG-1084💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఆరాధ్య దైవం నీవేనని - గళమెత్తి నీకీర్తి నే చాటెద

1వ చరణం

ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం - నీకే వందనం (2) "నజరే"

2వ చరణం

ఆగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి జలములలో బడి నేవెళ్ళినా - నన్నేమి చేయవు నాయేసయ్యా నీకే వందనం - నీకే వందనం (2) "నజరే"

3వ చరణం

సీయోను శిఖరాగ్రము - నీ సింహాసనమాయెనా సీయోనులో నిన్ను చూడాలని - ఆశతో ఉన్నాను నాయేసయ్యా నీకే వందనం - నీకే వందనం (2) "నజరే"

Report Error