నన్ను కాదనవని – నను
nannu kaadanavani – nanu
🎵 TG-1487🌐 Telugu
పల్లవి
నన్ను కాదనవని – నను కాదనలేవని నీ చెంతకు నే చేరినా (2) నీ ప్రేమే చాలని – నిను ప్రేమించాలని నీ మనసే నే కోరినా (2) ||నన్ను||
1వ చరణం
లోకాన్ని చూసి నే – పాపాన్ని చేసి నే అలసి నీ చెంత చేరినా సాతానుకు దొరికిన – లోకానికి లొంగిన నీవే నా దిక్కని ఎంచినా – లాభాన్నాశించి నే – లోపాలు చేసి నే సొలసి నీ శరణు కోరినా శోధనలు లొంగిన – వంచనలకు ఒరిగిన నీవే ఆధారమని యెంచినా –