నీ ఆనంద తైలముతో నన్ను

nee aananda thailamuthoo nannu

🎵 TG-2852🌐 Telugu
పల్లవి

నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా (2) తడిసెదను.. నీ జీవనదిలో తడిసి తడిసి ఆనందించెదా (2)      ||నీ ఆనంద||

1వ చరణం

వీడిపోయెను నా పాప సంకెళ్లు నన్ను తొలగిపోయెను నా శాపపు కట్లు దైవమా.. నీవే ఇచ్చావు రక్షణ నే మరువగలనా నీ మంచి ప్రేమ నీ ఆత్మ నాకు తోడుండగా కానెన్నడు కాను ఒంటరిని ప్రేమా ప్రవాహం ఉంచావే నాలోన నే మరువగలనా నా హృదయములో నే దాటిపోదును దేశ సరిహద్దులు ప్రకాశించెద చీకటి లోకంలో జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా నన్ను వాడుకొనుమా నీ దివ్య సేవలో

Report Error