నే బ్రతికి ఉన్నానంటే

nee brathiki unnaanantee

🎵 TG-1571🌐 Telugu
పల్లవి

నే బ్రతికి ఉన్నానంటే – అది కేవలం నీ కృప ఈ స్థితిలో ఉన్నానంటే – అది క్రీస్తు మహా కృప (2) నీ ప్రేమ బలమైనది నీ మాట విలువైనది (2)        ||నే బ్రతికి||

1వ చరణం

లోకములో నేనుండగా నీ కరములు చాపి పిలిచావయ్యా దుఃఖములో నేనుండగా నన్ను ఓదార్చినావు నా యేసయ్యా నా ఆధారము నీవే నా ఆశ్రయము నీవే నా వారలే నన్ను నిందించినా నా బంధువులే నన్ను వెలివేసినా (4) ఎవరున్నా లేకున్ననూ నీ తోడు చాలునయ్యా ఏమున్నా లేకున్ననూ నీ కృపయే చాలునయ్యా ||నే బ్రతికి||

2వ చరణం

నా స్థితి నీవు చూసావయ్యా నా గతినే నీవు మార్చావయ్యా

Report Error