నీ కృప లేనిచో ఒక

nee krupa leenichoo oka

🎵 TG-2915🌐 Telugu
పల్లవి

నీ కృప లేనిచో ఒక క్షణమైననూ నే నిలువజాలనో ప్రభు (2) ప్రతి క్షణం కనుపాపలా నను కాయుచున్న దేవుడా (2)        ||నీ కృప||

1వ చరణం

ఈ ఊపిరి నీదేనయ్యా నీవిచ్చిన దానం నాకై నా ఆశ నీవేనయ్యా నా జీవితమంతా నీకై నిను నే మరతునా మరువనో ప్రభు నిను నే విడతునా విడువనో ప్రభు నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు నీ దయ నాపై నీ దయ లేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై కాచి ఉంచినావయ్యా – ఇంత వరకును నను వీడిపోదయ్యా – నాకున్న నీ కృప

Report Error