నీ కృపను గూర్చి నే
nee krupanu guurchi nee
🎵 TG-2072🌐 Telugu
పల్లవి
నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2) నిత్యము నే పాడెదా నా ప్రభుని కొనియాడెదా మహిమా ఘనతా ప్రభావము చెల్లించెదా (2) ||నీ కృపను||
1వ చరణం
ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా నిందలో అపనిందలో నాకు తోడు నీడగా నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినా మరణమే బాలియాగమై నన్ను విడిపించినా