నీ నామం నా గానం
nee naamam naa gaanam
🎵 TG-2552🌐 Telugu
పల్లవి
నీ నామం నా గానం నీ స్మరణే నా సర్వం (2) నా కాపరి నీవే యేసయ్యా నా ఊపిరి నీవే మెస్సయ్యా (2) ||నీ నామం||
1వ చరణం
నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా సంగీత స్వరములతో స్తుతియి౦తును స్తుతుల౦దుకో నా యేసురాజా ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే నన్నిలలో కాపాడే కాపరి నీవే నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా