నే సాగెద యేసునితో నా

nee saageda yeesunithoo naa

🎵 TG-2749🌐 Telugu
పల్లవి

నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా (2) యేసుతో గడిపెద యేసుతో నడిచెద పరమును చేరగ నే వెళ్లెద హనోకు వలె సాగెదా ||నే సాగెద||

1వ చరణం

వెనుక శత్రువులు వెంటాడిననూ ముందు సముద్రము ఎదురొచ్చినా మోషె వలె సాగెదా లోకపు శ్రమలు నన్నెదిరించినా కఠినులు రాళ్ళతో హింసించినా స్తెఫను వలె సాగెదా బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే క్రీస్తుకై హత సాక్షిగా మారిన పౌలు వలె సాగెదా తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసినా బలవంతుని వలె సాగెదా

Report Error