నీ సన్నిధిలో నేనున్న చాలు
nee sannidhiloo neenunna chaalu
🎵 TG-2648🌐 Telugu
పల్లవి
నీ సన్నిధిలో నేనున్న చాలు – చాలు నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలు శ్రమ కాలమైనా తోడుగ నీవుండ నీ నామ ధ్యానం నే చేతునయ్యా నీతోనే నేను ఉంటానయ్యా (2) నా జీవితాన నీవున్న చాలు – చాలయ్యా నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలయ్యా ||నీ సన్నిధిలో||
1వ చరణం
అర్పించినావు నా కొరకు నీ ప్రాణం నా పాప భారం తొలగింప గోరి నాతోనే నీవు ఉండాలని ఆశించినది నా రక్షణేగా – నీవు నీతోనే నేను ఉంటాను ప్రభువా – యేసు నను చంపబోయి సాతాను రాగా నీ చేతి గాయం రక్షించునయ్యా నీ ప్రేమయే నన్ను బ్రతికించునయ్యా నమ్మాను ప్రభువా నీదైన లోకం – లోకం నీతోనే ఉన్నా అది నాకు సొంతం – సొంతం