నీ సన్నిధియే నా ఆశ్రయం

nee sannidhiyee naa aashrayam

🎵 TG-2514🌐 Telugu
పల్లవి

నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా (2) మహిమ గల నా యేసు రాజా (2)      ||నీ సన్నిధియే||

1వ చరణం

ఆలయములో ధ్యానించుటకు ఒక వరము అడిగితి యేసుని నీ ప్రసన్నత నాకు చూపుము ఆపత్కాలమున నన్ను నీ పర్ణశాలలో దాచినావు నీ గుడారపు మాటున

Report Error