నీ వాక్యమే శ్రమ కొలిమిలో

nee vaakyamee shrama kolimiloo

🎵 TG-2327🌐 Telugu
పల్లవి

నీ వాక్యమే శ్రమ కొలిమిలో నను బ్రతికించుచున్నది (2) నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది ||నీ వాక్యమే||

1వ చరణం

శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని యెడల బహు కాలము క్రితమే నేను – నశియించియుందునయ్యా నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతున్ ప్రభు నీ శాసనములే ఆలోచన- కర్తలై నన్ను నడుపుట వలన నా శత్రువుల మించిన జ్ఞానము – నాకిలను కలిగెనయ్యా నీ ఆజ్ఞలను నేను తలదాల్తును వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధన నిధి కన్నా నీ ధర్మశాస్త్రము యెంతో – విలువైన నిధి ప్రభువా నీ ఆజ్ఞలను బట్టి నిను పొగడడం

Report Error