నీదు ప్రేమకు హద్దు లేదయా
needu preemaku haddu leedayaa
🎵 TG-2509🌐 Telugu
పల్లవి
నీదు ప్రేమకు హద్దు లేదయా నీదు ప్రేమకు కొలత లేదయా నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||
1వ చరణం
తల్లి తండ్రులు చూపలేని ప్రేమ తనయులివ్వని తేటనైన ప్రేమ (2) పేదలకు నిరు పేదలకు విధవలకు అనాథలకు బంధు మిత్రులు చూపలేని ప్రేమా కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా నరులకై నర రూపమైన ప్రేమ పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ దొంగలకు వ్యభిచారులకును కౄరులకు నర హంతకులకు మనుజులివ్వని మధురమైన ప్రేమా కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా