నీకు ఎంత చేసినా ఋణము
neeku entha cheesinaa runnamu
🎵 TG-2357🌐 Telugu
పల్లవి
నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా (2) నీవు చేసినవి చూపినవి వింటే హృదయం తరియించి పోతుంది దేవా నీవు చూపినవి చేసినవి చూస్తే హృదయం ఉప్పొంగి పోతుంది దేవా దేవా… యేసు దేవా – నాధా… యేసు నాధా నా మార్గమంతటిలో నను కాపాడినావు నా చేయి పట్టుకొని నను నడిపించినావు ఏమేమి మారినా నీ మాట మారదు అదియే నాకు బలమైన దుర్గము (2) ||దేవా||
1వ చరణం
మా కష్ట కాలంలో మమ్ము కరుణించినావు ఏ రాయి తగలకుండా మము ఎత్తి పట్టినావు