నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును

neenu velllleemaargamu - naayeesukee teliyunu

🎵 TG-1123💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

శోదింప బడిన మీదట - నేను సువర్ణమై మారెదను -2 హల్లేలూయా...హల్లేలూయా....హల్లేలూయా..ఆమేన్‌ -2

1వ చరణం

కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున గురిలేని తరుణాన వెరవగ - నా దరినే నిలిచేవా నా ప్రభు "హల్లే"

2వ చరణం

జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు "హల్లే"

3వ చరణం

విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభు "హల్లే"

Report Error