నేసాగెద యేసునితో - నా జీవిత కాలమంతా

neesaageda yeesunitoo - naa jiivita kaalamantaa

🎵 TG-1122💿 Telugu Christian Songs🌐 Telugu
1వ చరణం

యేసులో గడిపెద - యేసుతో నడిచెద పరమున చేరగ నే వెళ్ళెదా - హానోకుతో సాగెదా..ఆ "నేసాగెద"

2వ చరణం

తల్లి మరచిన తండ్రి విడచినా - బందువులే నను వెలివేసినా - బలవంతునితో సాగెదా..ఆ "నేసాగెద"

3వ చరణం

లోకపు శ్రమలు - నన్నెదిరించినా - కఠినులు రాళ్ళతో హింసించినా - స్తెఫనువలె సాగెదా..ఆ "నేసాగెద"

Report Error