నీతోనే నా నివాసము
neethoonee naa nivaasamu
🎵 TG-1813🌐 Telugu
పల్లవి
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును సీయోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2) సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో||
1వ చరణం
కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితి గతులు దరికే రాని సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3) ఆనందమే పరమానందమే (10)