నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు
nii cheetitoo nannu pattttukoo - nii aatmatoo nannu naddupu
పల్లవి
శిల్పి చేతిలో శిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము
1వ చరణం
అంధ కారా లోయలోన సంచరించిన భయములేదు నీ వాక్యం శక్తి గలది - నాత్రోవకు నిత్య వెలుగు (2)
2వ చరణం
ఘోర పాపిని నేను తండ్రి - పాప ఊబిలో పడియుంటిని లేవ నెత్తుము శుద్ది చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను (2)
3వ చరణం
ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతం నీ సేవచేసెదన్