నీ వుంటే చాలు నీ వుంటే చాలు నీ వుంటే చాలు – నాకూ

nii vunttee chaalu nii vunttee chaalu nii vunttee chaalu – naakuu

🎵 TG-1110💿 Telugu Christian Songs🌐 Telugu
1వ చరణం

యెహోవా యీరే – చూచుకొనునూ – నీ వుంటే చాలు నాకు యెహోవా రాఫా – స్వస్థత నిచ్చు – నీ గాయమే బాగు చేయున్ యెహోవా షమ్మా - తోడై యుండె – అక్కర, లన్నీ తీర్చు

2వ చరణం

యెహోవా ఎలోహీం – సృష్టికి కర్తవు – నీ వాక్కుచే కలుగు ప్రభూ యెహోవా ఎల్ యోన్ - మహోన్నతుడ – నీ వంటి వారెవరు యెహోవా షాలోం – శాంతిప్రదాత – నా హృదిలో రమ్ము దేవా

3వ చరణం

యెహోవా ఎల్ ష డాయ్ – శక్తి సంపూర్ణుడా – నా బలము నీవే కదా యెహోవా రొయీ – కాపరి నీవే – నన్ను కాయుము కరుణామయా యెహోవా నిస్సీ – జయమిచ్చు దేవా – నా అభయము నీవే ప్రభూ

4వ చరణం

యెహోవా సిద్కెను – నీతి మయుడా – నీ నీతి చాలు ప్రభువా యెహోవా మెక్ దిష్క్ మ్ – పరిశుద్దుడవు – మము పరిశుద్ద పరచుమయా యెహోవా శాబోత్ – సైన్యములకు – అధిపతియగు దేవా

5వ చరణం

యెహోవా హోసేను – పాలించు దేవుడా – మేము పాలించు ప్రజలము యెహోవా ఎల్ హీను – ఓ మా ప్రభువా – నీవు మా దేవుడవు యెహోవా ఎల్ హెక్ – ఓ నీ ప్రభువు – నీ యొక్క దేవుడు యెహోవా ఎల్ హే – ఓ నా ప్రభువా – నీవు నాకు దేవుడా

Report Error