నీకన్నా లోకాన నా కెవరున్నారయ్యా

niikannaa lookaana naa kevarunnaarayyaa

🎵 TG-1116💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా

1వ చరణం

నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా ప్రాణం బెట్టిన దేవుడవు నీవే యేసయ్యా

2వ చరణం

నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా

3వ చరణం

నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా

4వ చరణం

నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా

Report Error