నీకున్న భారమంత ప్రభుపై నుంచు - కలవర చెందకుమా

niikunna bhaaramanta prabhupai nunchu - kalavara chendakumaa

🎵 TG-1114💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఆయనె నిన్ను ఆధరించునూ - అద్భుతములు చేయున్‌

1వ చరణం

నీతి మంతులను కదలనీయడు - నిత్యము కాచి నడిపించును

2వ చరణం

మనలను కాచే దేవుడాయనే - మనకునీడగా ఆయనే ఉండును

3వ చరణం

తల్లి తండ్రి విడచినను - ఆయనే మనలను హత్తుకొనును

4వ చరణం

ప్రభువు మన పక్షమైయుండగా - ఎదురు నిలువ గల వాడెవ్వడు

5వ చరణం

ప్రభుకు జీవితం సమర్పించెదం - ఆయనే అంతా సఫలం చేయును

6వ చరణం

మనకున్న భారమంతా ప్రభుపై నుంచెదము కలవర చెందకుమా ఆయనే మనలను ఆధరించును - అద్భుతములు చేయును..

Report Error