నీవంటివారుఎవరుఈలోకంలోయేసయ్యా

niivanttivaaruevaruiilookanlooyeesayyaa

🎵 TG-1118💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నీవేమాదేవుడవుయేసయ్యా యేసయ్య.......నాయేసయ్యా

1వ చరణం

తీసావునన్నునేలనుండి-చేసావునీదురూపంబులోఆ....ఆ నీజీవఆత్మనునాకొసగినావు-జీవింపజేసినజీవాథిపతివి

2వ చరణం

దీనులనుపైకిలేవనెత్తువాడవు-బీదలనుకనికరించుదేవుడవునీవుఆ...ఆ నీప్రేమహస్తాలలోనన్నుదాచి-ఆదరించుకాపాడుదేవుడవునీవు

3వ చరణం

మరణమునుండినాప్రాణమున్-కన్నీళ్ళువిడువకుండానాకన్నులన్ఆ...ఆ జారిపడకుండానాపాదములను-రక్షించువాడవునీవేయేసయ్యా

Report Error