నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును

ninnee preeminthunu ninnee preeminthunu

🎵 TG-2439🌐 Telugu
పల్లవి

నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||

1వ చరణం

నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా

Report Error