నిను స్తుతించినా చాలు నా
ninu sthuthinchinaa chaalu naa
🎵 TG-2091🌐 Telugu
పల్లవి
నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2) ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా నీ సన్నిధిలో… నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను||
1వ చరణం
స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను||
2వ చరణం
ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా ఆదిసంభూతుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా