ఒక క్షణమైన నీవు మరచిన

oka kssannamaina neevu marachina

🎵 TG-2595🌐 Telugu
పల్లవి

ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా (2) ఒంటరైన వేళలో – జంటగా నేనుందునని అండ లేని వేళలో – కొండగా నిలుతునని అభయమునిచ్చిన నా యేసయ్యా అండగ నిలిచిన నా యేసయ్యా యేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా.. ||ఒక క్షణమైన||

Report Error